Spoken English Lesson 12
Online Spoken English Classes |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో
Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken English Lesson 12
Have, Has ను ఉపయోగించడం నేర్చుకోండి.
I, We, You, They వీటికి have ఉపయోగిస్తారు.
He, She, It వీటికి has ఉపయోగిస్తారు.
నాకు రెండు కాళ్లు ఉన్నాయి.
I have two legs.
నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
I have two sons.
ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
She has two daughters.
వారికి రెండు కార్లు ఉన్నాయి.
They have two cars.
నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
I have two sons.
నాకు ఇద్దరు కొడుకులు లేరు..
I don't have two sons.
రాము దగ్గర రెండు బ్యాగులు ఉన్నాయి.
Ramu has two bags.
రాము దగ్గర బ్యాగులు.
Ramu doesn't have bags.
నాకు చాలా పని ఉంది.
I have a lot of work.
రాజుకు 7 వేళ్ళు మాత్రమే ఉన్నాయి.
Raju has only seven fingers.
నీకు కారు ఉందా?
Do you have a car?
రాజుకు కారు ఉందా?
Does Raju have a car.
Note Does వస్తే has, have గా వస్తుంది.
ఆమెకు కారు ఉందా?
Does she have a car?
వారికి తోట ఉందా?
Do they have a garden?
నాకు ఉందా?
Do i have?
నాకు ఉందా? / మనకు ఉందా?
Do we have?
నీకు ఉందా?
Do you have?
వారికి ఉందా?
Do they have?
ఆమెకు ఉందా?
Does she have?
అతనికి ఉందా?
Does he have?
ఆమెకు పిల్లలు ఉన్నారా?
Does she have children?
అతనికి తమ్ముడు ఉన్నాడా?
Does he have a younger brother?
నీకు అమ్మానాన్నలు ఉన్నారా?
Do you have parents?
రాము దగ్గర పిల్లి ఉందా?
Does Ramu have a cat?
నీకు తోబుట్టువులు ఉన్నారా?
Do you have siblings?
నీ దగ్గర డబ్బు ఉందా?
Do you have money?
నీ దగ్గర పెన్ను ఉందా?
Do you have a pen?
నా దగ్గర పెన్ను లేదు.
I don't have a pen.
నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది?
I have 20 rupees. How much money do you have?
నా దగ్గర రెండు పుస్తకాలు ఉన్నాయి. రాము దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి.
I have two books. How many books does Ramu have?
0 Comments