Spoken English Practice Test - 8
Spoken English in Telugu |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken english lesson 8:-
To - be verb - is, am, are practice.
వారు ఉన్నారు.
They are = They're
మీరు ఉన్నారు.
You are = You're
మేము ఉన్నాము.
We are = we're.
అతడు ఉన్నాడు.
He is = He's.
ఆమె ఉంది.
She is = She's
నేను ఉన్నాను.
I am = I'm.
అది ఉంది.
It is = It's.
ఈరోజు వాతావరణం బాగుంది.
The weather is nice today.
చూడండి, అక్కడ రామరాజు ఉన్నాడు.
Look, there is Ramaraju.
బాల రాము మరియు నేను మంచి చదరంగం ఆటగాళ్లము.
Bala Ramu and I are good chess players.
రాజు బాక్స్ భారీగా ఉంది.
Raju's box is heavy.
క్షమించాలి! మీరు ఉపాధ్యాయులా?
Excuse me! Are you a Teacher.
అవును నేనే.
Yes, I am.
నా పేరు రామరాజు.
My name is Ramaraju.
మనోజ్ఞ నా కూతురు.
Manognaa is my daughter.
ఆమె నా కూతురు కాదు.
She is not my daughter.
ఈవిడ మా అమ్మ, ఈమె పేరు లక్ష్మి.
This is my mother, Her neam is Laxmi.
Note:- మీరు ఎవరినైనా పరిచయం చేయడానికి This ఉపయోగిస్తారు. 'He / she' కాదు.
ఈమె నీ కూతురా?
Is this your daughter?
Spoken English Practice dialogues :-
Ram:- Hi! I am Ram. I am a teacher. I am from Ap. I Teach Telugu.
Raju:- Good morning! Mr. Ram. I am Ramaraju.
Ram:- Good morning! Is Rani your daughter?
Raju:- No, Rani is not my daughter, she is my granddaughter.
Ram:- your granddaughter is too smart.
Raju:- Thank you!.
Spoken English Practice test :-
Click Here:- Spoken English in Telugu Lesson 1
Click Here:- Spoken English In Telugu Lesson 4
Click Here:- Spoken English In Telugu Lesson 5
Click Here:- Spoken English In Telugu Lesson 6
Click Here :- Spoken English in Telugu Lesson 7
0 Comments