Spoken English Lesson - 11
Spoken english guru |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో
Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu
Spoken English Lesson 11
మీ పని గురించి వివరించడం నేర్చుకోండి.
మీరు ఏమి చేస్తుంటారు?
What do you do?
అతను ఏం చేస్తుంటాడు?
What does he do?
ఆమె ఏం చేస్తుంటుంది?
What does she do?
వారు ఏం చేస్తుంటారు?
What do they do?
I am a farmer.
నేను ఒక రైతుని.
ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది.
She works at a software company.
నేను హైదరాబాదులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తాను.
I work at a software company in hyderabad.
నేను ఎనిమిది గంటలకు పనికి వెళ్తాను.
I go to work at 8 O'clock.
అతను తొమ్మిది గంటలకి పనికి వెళ్తాడు.
He goes to work at 9 O'clock.
వారు 10 గంటలకు పని కి వెళ్తారు.
They go to work at 10 AM
రాము ఎనిమిది గంటలకు పనికి వెళ్తాడు.
Ramu goes to work at 8 AM.
నేను ఆరు గంటలకు లేస్తాను.
I get up at 6 AM.
నేను ఒక వెయిటర్ ని. నేను రెస్టారెంట్ లో పని చేస్తా.
I am a waiter. I work at a restaurant.
యూనియన్ బ్యాంకు లో నేను గుమస్తా ని.
I am a clark at a Union Bank.
నాకు మంచి జీతం వస్తుంది.
I get a good salary.
రాము మంచి జీతం వస్తుంది
Ramu gets a good salary.
నీకు మంచి జీతం వస్తుంది.
You get a good salary.
అతనికి మంచి జీతం వస్తుంది.
He gets a good salary.
మీరు గూగుల్ లో పని చేస్తారా?
Do you work at google?
ఆమె గూగుల్ లో పని చేస్తుందా?
Does she work at google?
రాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజరా?
Is Ramu a manager at the state Bank of India?
నేను గూగుల్ లో పని చెయ్యను.
I don't work at google.
అతను గూగుల్ లో పని చెయ్యడు.
He doesn't work at google.
Spoken English Practice Dialogues :-
Ram :-
Hi I am Ram.
I work at a software company in Hyderabad.
I go to work at 10 AM.
I get a good salary.
But Raju doesn't get a good salary.
I like my job.
But Raju doesn't like his job.
Rani:-
Hi my name is Rani.
I am a teacher, i work at a school.
I go to work at 9 AM.
I take the bus to work.
0 Comments