Spoken English In Telugu Lesson 5
Spoken English Lesson 5 |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken English Lesson 5:-
ధన్యవాదములు శుభాకాంక్షలు చెప్పడం మొదలగునవి నేర్చుకోండి.
ధన్యవాదములు
Thank you / Thanks
స్వాగతం / ఏమి పరవాలేదు ( ధన్యవాదాలనికి సమాధానం)
You are welcome
దయచేసి
Please
క్షమించాలి
Sorry
నన్ను క్షమించండి
I am sorry
వీడ్కోలు
Bye
నన్ను క్షమించండి
Excuse me
క్షమించండి, మీరు పనిలో ఉన్నారా?
Excuse me, Are you busy?
క్షమించండి, మీ పేరు ఏమిటి?
Excuse me, What is your name?
శుభాకాంక్షలు.
Congratulations.
అంతా మంచే జరగాలి / శుభాకాంక్షలు.
All the best.
అభినందనలు.
Congrats.
Spoken English Practice Test:-
Click Here:- Spoken English In Telugu Lesson 4
0 Comments