Easy Spoken English in Telugu | Spoken English Guru | Spoken English pdf

     Spoken English Lesson 6


Easy-Spoken-English-in-Telugu-|-Spoken-English-Guru-|-Spoken-English-pdf
Spoken English Lesson 6


ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో  Spoken English నేర్చుకుంటారు.  ప్రతి ఒక్క లెసన్లో  మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.  మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి.  మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది.  దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు.  దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది.  అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends

 (Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)


Spoken English Lesson 6:-

Verbs - క్రియలను నేర్చుకోండి.

 అతను ఆంగ్లం మాట్లాడుతాడు.
He speaks English. 

 నేను హిందీ మాట్లాడతాను.
I speak Hindi. 

 మీరు తెలుగు మాట్లాడుతారు.
You speak Telugu. 

 రాము ఇంగ్లీష్ మాట్లాడు.
Ramu speaks English. 

 అనే తింటుంది.
She eats

 అతను అరటిపండు తింటాడు.
He eats banana.

 వారు బ్రెడ్ తింటారు.
They eat bread. 

 వారు బ్రెడ్ తింటారా? 
Do they eat bread.

 రాజు పాలు తాగుతాడు.
Raju drinks milk.

 నువ్వు మామిడి పండు తింటావా? 
Do you eat mango.

 అతను నృత్యం చేస్తాడు.
He dances. 

 నేను చాలా బాగా నృత్యం చేస్తాను.
I dance very well.

 వారు చాలా బాగా తింటారు.
They eat very well.

 ఆమె చాలా బాగా పరిగెడుతుంది.
She runs very well.

 మేము నృత్యం చేస్తాం.
We dance. 


Spoken English Practice Test:-



 


Post a Comment

0 Comments