#RRR Movie Pre Release Business

 #RRR Movie Pre Release Business 

#RRR-Movie-Pre-Release-Business-ntr-ramcharan-rajamouli-#RrrUpdate


Rajamouli :-

  • పాత రోజులలో సినిమాలు హీరోల మేనరిజాన్ని బట్టి సినిమాలు ఆడేవి. అంతేకాకుండా ప్రేక్షకులు హీరోని బట్టి సినిమాలు కు వెళ్లేవారు. సినిమాలు హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం హీరోలను బట్టే అని  ప్రేక్షకులు మాట్లాడుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ చేంజ్ చేశాడు ఎస్.ఎస్.రాజమౌళి.  ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి ప్రేక్షకులు హీరోని చూసి సినిమాకు వెళ్లకుండా, డైరెక్టర్ ను చూసి వెళ్లడం జరుగుతుంది.  డైరెక్టర్ ను బట్టి అతని సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో బేరీజు వేయడం ప్రేక్షకులకు అలవాటయిపోయింది.  

#RRR-Movie-Pre-Release-Business-ntr-ramcharan-rajamouli-#RrrUpdate

Bahubali :-


ఏ హీరో సినిమా అయినా వంద కోట్ల క్లబ్లో కానీ,  1000 కోట్ల క్లబ్లో కానీ చేరాలంటే హీరో ఇమేజ్ తో పనిలేకుండా డైరెక్టర్ పనితనమే దానికి పునాది అని రాజమౌళి నిరూపించాడు.  ఏ హీరోకైనా ఎన్నడూ లేని క్రేజ్ రాజమౌళి సినిమాతో అందిస్తున్నాడు.   అందుకే చిన్న పెద్ద ఏ హీరో అయినా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. బాహుబలి సినిమాను  రెండు భాగాలుగా తీసి టాలీవుడ్కు  మాత్రమే తెలిసిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేశాడు రాజమౌళి.  టాలీవుడ్ లో కనివిని ఎరుగని కలెక్షన్లను కొల్లగొట్టింది బాహుబలి సినిమా.  

#RRR-Movie-Pre-Release-Business-ntr-ramcharan-rajamouli-#RrrUpdate


#RRR Business 

ఇప్పుడు #RRR మూవీ తో కూడా అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేయాలి అని చూస్తున్నాడు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్ ఇండియా స్టార్లుగా మారిపోవాలని అనుకుంటున్నారు. 

#RRR-Movie-Pre-Release-Business-ntr-ramcharan-rajamouli-#RrrUpdate



#RRR కు జరిగిన ఫ్రీ రిలీజ్  బిజినెస్ చూస్తేనే దిమ్మతిరిగి బొమ్మ కనపడాలిసిందే.  ఆ ఇరువురు హీరోలు ఎన్నడూ చేయని ప్రీ రిలీజ్ బిజినెస్ రాజమౌళి #RRR తో చేసి చూపించాడు.     
AP : 165 cr, 
NIZAM : 75cr, 
NORTH INDIA : 140 cr, 
OVERSEAS : 70 cr, 
TAMILNADU : 48 cr,  
KARNATAKA : 45cr, 
KERALA : 15cr, 
WW TOTAL  : 570 cr. 
DIGITAL RIGHTS  : 170 cr, 
SATELLITE RIGHTS : 130cr, AUDIO RIGHTS : 20 cr, 
TOTAL  PRE RELEASE  BUSINESS : 900cr,  

#RRR-Movie-Pre-Release-Business-ntr-ramcharan-rajamouli-#RrrUpdate

  
ముందు ముందు సినిమాల విషయంలో కూడా స్టార్ హీరోల ఇమేజ్ రాజమౌళి ముందు ఎందుకు పనికి రాదేమో అనిపిస్తుంది. అంతేకాకుండా రాజమౌళి సినిమాలో నటించిన ఏ అయినా ఎప్పుడూ లేని ఇమేజ్ రావడం అయితే పక్క. 

Post a Comment

0 Comments