Spoken English In Telugu Lesson 3
Spoken english lesson 3 |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken English Lesson 3
మీ రాష్ట్రీయత చెప్పడం నేర్చుకోండి
నేను భారతీయుడిని.
I am India.
మేము భారతీయులం.
We are Indian.
మీరు అమెరికన్లు.
You are Americans.
ఆమె చైనీస్.
She is Chinese.
అతను భారతీయుడు.
He is Indian.
ఇది భారతీయము.
It is Indian
అతను అమెరికన్.
He is American.
వారు భారతీయులు
They are Indians.
నేను భారతీయుడిని, నేను భారతదేశం నుండి వచ్చాను.
I am Indian, I am from India.
వారు చైనా నుండి వచ్చారు, వారు చైనీస్.
They are from China, They are Chinese.
I నేను
We మేము / మనము
You నువ్వు / మీరు
He తను / అతను
She తను / ఆమె
They వారు
It ఇది
0 Comments