Unstoppable Episode 4 Promo Out Now

Unstoppable-Episode-4-Promo-Out-Now
Balakrishna 

Unstoppable :-

       బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విడుదలైన ప్రతి చోటా రికార్డు కలెక్షన్లతో  లాభాల సునామీ సృష్టిస్తోంది. మరోపక్క నటసింహ బాలకృష్ణ గారు Unstoppable షో తో చెలరేగి పోతున్నాడు.  

 # ఇది కూడా చదవండి:- నాగేశ్వరరావు ని ఇమిటేట్ చేసిన బాలయ్య. అదిరిపోయింది. 

       Unstoppable మొదటి ఎపిసోడ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి మంచు విష్ణు రాగా, రెండవ ఎపిసోడ్తో నాని గారితో  హంగామా చేశారు బాలకృష్ణ గారు.  ఇక మూడవ ఎపిసోడ్ బ్రహ్మానందం గారితో చేసిన అల్లరి అయితే అంతా ఇంతా కాదు.  ఇక నాలుగో ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మహేష్ బాబు గారితో పూర్తయింది.  అయితే అఖండ ప్రమోషన్ లో భాగంగా నాలుగవ ఎపిసోడ్కు అఖండ టీం మొత్తం వచ్చి సందడి చేస్తోంది.  

# ఇది కూడా చదవండి:- హిందీ లో భారీ ధరకు అమ్ముడుపోయిన అఖండ హక్కులు

         ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. అఖండ టీంతో బాలయ్య గారు చాలా విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్కు దర్శకుడు బోయపాటి గారు, శ్రీకాంత్ గారు, ప్రగ్యా జైస్వాల్ గారు,  తమన్ గారు, మొదలగు వారు హాజరయ్యారు.  ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ శ్రీకాంత్ గారి డైలాగులు ఆకర్షణీయంగా ఉన్నాయి.  ఈ ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగిపోయింది. 

 మీరు ఒక లుక్కేయండి బ్రదర్... 

# ఇది కూడా చదవండి:- అఖండ విజయోత్సవ వేడుక గెస్ట్ లు ఎవరో తెలుసా?


122