Spoken English in Telugu | Learn Spoken English Through Telugu

 Spoken English in Telugu Lesson - 1


Free-Online-Spoken-English-in-Telugu--Learn-English-in-Telugu

Spoken English lesson 1 



       ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో

Spoken English నేర్చుకుంటారు.  ప్రతి ఒక్క లెసన్లో  మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.  మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి.  మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది.  దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు.  దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది.  అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends

 (Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)


Spoken English Lesson 1


 ఇతరులను మీరు మీ పేరు ఏమిటి అని అడగాలి అంటే. 

What is your name? మీ పేరు ఏమిటి? 

What = ఏమిటి? 

Is       =  ఉంది 

Your  = మీరు, మీ 

Name = పేరు

మీ పేరు ఇతరులకు ఏమని చెప్పాలి అంటే, 

My name is Ram = నా పేరు రామ్.

I am Ram             = నేను రామ్ ని.

Spoken English Dialogues Practice :-

Ram:- What is your name? 

Bala:- My name is Bala.

Ram:- I am Ram.

Bala:- nice to meet you = నిన్ను కలసి నందుకు సంతోషంగా ఉంది.

Ram:- Same here. నాకు కూడా.


 మీ పేరు రామ్       =   Your name is Ram

 అతని పేరు బాల   =   His name is bala

 ఆమె పేరు లక్ష్మి     =   Her name  is Lakshmi. 

 నేను ఒక విద్యార్థిని=   I am a student. 

 నేను ఒక గురువుని=   I am a Teacher. 


Am  = ఉన్నాను

My   = నా 

Your= మీ 

What= ఏమి

Student = విద్యార్థి

Teacher = గురువు

Your name = మీ పేరు

My name   = నా పేరు


Spoken English Practice Test:- 





Click Here:- Spoken English in Telugu Lesson 3



Post a Comment

0 Comments