Spoken English Lesson 9
Spoken English in Telugu online |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken English Lesson 9 :-
కుటుంబం గురించి చెప్పడం నేర్చుకోండి.
పురుషులకు He, స్త్రీలకు she వాడుతాము.
ఈవిడ మా అమ్మ.
She is my mother.
అతను మా నాన్న.
He is my father.
ఆమె మా అమ్మ కాదు.
She is not my mother.
అతను మా నాన్న కాదు.
He is not my father.
ఆమె నా చెల్లెలు.
She is my sister.
అతను ఆమె తమ్ముడు.
He is her brother.
ఆమె తమ్ముడు తెలివైనవాడు.
Her brother is smart.
అతను మా అన్నయ్య.
He is my brother.
నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు.
I have five brothers.
నాకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.
I have three sisters.
ఆమెకు ఇద్దరు సోదరులు.
has two brothers.
నాకు ఒక అక్క ఉంది.
I have one sister.
వాళ్ల పిల్లలు.
Their children.
అతని అక్క చెల్లెల్లు అందంగా లేరు.
His sisters are not pretty.
నేను ముగ్గురు తోబుట్టువులను కలిగి ఉన్నాను.
I have there siblings.
అతనికి తోబుట్టువులు లేరు.
He doesn't have siblings.
తాతయ్య.
Grandfather
అమ్మానాన్నలు.
Parents
బామ్మ.
Grandmother.
మనవరాలు.
Granddaughter.
మనవడు.
Grandson.
బామ్మ తాతయ్య.
Grandparents.
నా భార్య అందంగా ఉంటుంది.
My wife is beautiful.
మా సోదర సోదరీలు తెలివైనవారు.
My brother and sister are smart.
పిల్లవాడు.
Child ( ఏక వచనం, బహువచనం నికి childs వాడరాదు)
పిల్లలు.
Children ( బహువచన నికి వాడతారు)
నాకు ముగ్గురు పిల్లలు.
I have thtee children.
నాకు పిల్లలు లేరు.
I don't have children.
0 Comments