Spoken english lesson 7
Spoken english lesson 7 |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken english lesson 7:-
Negative verbs : క్రియ యొక్క ప్రతికూల రూపం నేర్చుకోండి.
నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను.
I speak English.
నేను ఇంగ్లీష్ మాట్లాడను.
I don't speak English.
వారు ఫ్రూట్స్ తింటారు.
They eat fruits.
వాడు ఫ్రూట్స్ తినరు.
They don't eat fruits.
అతను నృత్యం చేస్తాడు.
He dances.
అతను నృత్యం చెయ్యడు.
He doesn't dance.
Does = చేయు, Not = లేదు / కాదు
Does + not = Doesn't
ఆమె హిందీ మాట్లాడుతుంది.
She speaks Hindi.
ఆ మెహిందీ మాట్లాడదు.
She doesn't speak Hindi.
Does = చేయు, Not = లేదు / కాదు
Does + not = Doesn't
మేము పాలు తాగము.
We don't drink milk.
మీరు కన్నడ మాట్లాడారు.
You don't speak Kannada.
నేను బ్రెడ్ తినను.
I don't eat bread.
అతను బ్రెడ్ తినడు.
He doesn't eat bread.
ఆమె బ్రెడ్ తినదు.
She doesn't eat bread.
మీరు అమెరికన్.
You are American.
మీరు అమెరికన్ కాదు.
You are not American.
ఏదైనా వాక్యంలో క్రియ లేకుంటే do / don't వాడే అవసరం లేదు. కేవలం not ఉపయోగిస్తే ప్రతికూలంగా మారుతుంది.
ఆమె అందంగా ఉంది.
She is pretty.
ఆమె అందంగా లేదు.
She is not pretty.
అతను రాము.
He is Ramu.
అతను రాము కాదు.
He is not Ramu.
అతను నా మిత్రుడు.
He is my friend.
అతను నా మిత్రుడు కాదు.
He is not my friend.
వాళ్లు ఇండియా నుండి వచ్చారు.
They are from India.
వాళ్ళు ఇండియా నుండి రాలేదు.
They are not from India.
Spoken English Practice Test:-
Click Here:- Spoken English in Telugu Lesson 1
Click Here:- Spoken English In Telugu Lesson 4
Click Here:- Spoken English In Telugu Lesson 5
Click Here:- Spoken English In Telugu Lesson 6
0 Comments