Free online Spoken English In Telugu | Online Spoken English classes

 Spoken English Lesson - 10


Free-online-Spoken-English-In-Telugu-|-Online-Spoken-English-classes
Spoken English 



ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో

Spoken English నేర్చుకుంటారు.  ప్రతి ఒక్క లెసన్లో  మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.  మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి.  మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది.  దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు.  దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది.  అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends

 (Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)


Spoken English Lesson - 10

Possessive Adjectives - సంబంధ వాచక విశేషణాలు నేర్చుకోండి.


 ఇది నా పెట్టె.

This is my box.


 ఇది నా పెన్.

This is my pen.


 ఇది నా కారు.

This is my car.


 ఈ బ్యాగు నాది.

This bag is mine.


 ఇది మీ కారా? 

Is this your car? 


 ఇది మీ పిల్లి నా? 

Is this your cat? 


 ఇది నా పిల్లి కాదు. 

This is not my cat.


 మీ తమ్ముళ్లు

Your brothers 


 ఆయన చెల్లెలు అందంగా లేరు.

His sisters are not pretty. 


 ఈమె అతని చెల్లెలు.

This is his sister. 


 మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ మాట్లాడుతాడు.

Your friend speaks English. 


 నీ తమ్ముడు ఇంగ్లీష్ మాట్లాడుతాడా? 

Does your brother speak English? 


 మన చెల్లెలు తెలివైనవారు.

Our sisters are smart. 


 ఇది వారి కుక్క.

This is their dog.


 వారి పిల్లలు స్మార్ట్ గా ఉంటారు.

Their children are smart. 


 అతని భార్య అందంగా ఉంటుంది.

His wife is beautiful. 





Spoken English practice test:-



 

Post a Comment

0 Comments