Akhanda Jaibalayya Song

 జై బాలయ్య సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఫారినర్

Akhanda jaibalayya song
Balakrishna 



Akhanda :-

నందమూరి బాలకృష్ణ సింహ గర్జనతో బాక్సాఫీస్ ని గడగడలాడిస్తున్నడు. డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.  ఈ సినిమా ఇప్పటికే నూరు కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.  సింహా సినిమా మించి లెజెండ్, లెజెండ్ను మించి అఖండ అన్నట్లుగా ఉంది.  మొత్తానికి ఈ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.  ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు లోనే కాక ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

# ఇది కూడా చదవండి:- హిందీ లో భారీ ధరకు అమ్ముడుపోయిన అఖండ హక్కులు

 కలెక్షన్ల విషయంలో కూడా ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం.  ముఖ్యంగా బాలయ్య సినిమాలో డైలాగులు, ఫైట్లకు పెద్ద పీట ఉంటుంది. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే బాలయ్య కనుక మాస్  సాంగ్కు డాన్స్ వేస్తే ఆయన అభిమానులు చేసే హంగామా థియేటర్లో  టాపు లేచి పోయే విధంగా ఉంటుంది.  

# ఇది కూడా చదవండి:- నాగేశ్వరరావు ని ఇమిటేట్ చేసిన బాలయ్య. అదిరిపోయింది. 

 ముఖ్యంగా అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో 10 మిలియన్ లకు పైగా వ్యూస్ అందుకుంది సాంగ్.  ఇక నందమూరి అభిమానులు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ సాంగుకు ఫారినర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఫారినర్ ఈ సాంగ్కు డాన్స్ వేసి సోషల్ మీడియాలో షేర్ చేసిoటే క్షణాల్లో వైరల్ అయింది. ఈ సాంగ్ చివరిలో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. 

 మీరు కూడా ఒక లుక్కేయండి బ్రదర్.. 

11



# ఇది కూడా చదవండి:- Unstoppable Episode 4 Promo అదిరిపోయింది.


Post a Comment

0 Comments