Balakrishna Imitating ANR
| Balakrishna |
Unstoppable With NBK :-
నందమూరి నటసింహం బాలకృష్ణ గారు హోస్టుగా చేస్తున్నా Unstoppable సో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలయ్య గారు ఏ రంగంలో అయినా తనకు తానే సాటి అన్నట్టుగా ఈ షోను ఆద్యంతం రంజింపజేస్తున్నరు.
# ఇది కూడా చదవండి:- ఓవర్సీస్ లో ఏడు లక్షల డాలర్లు కొల్లగొట్టిన అఖండ.
మొదటి ఎపిసోడ్ కు మోహన్ బాబు, మంచు లక్ష్మి మంచు విష్ణు వచ్చారు. రెండో షోకు నేచురల్ స్టార్ నాని గారు వచ్చారు. ఇక మూడో షోకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు రావడం జరిగింది. ఈ సోలో బ్రహ్మానందం గారు బాలయ్య గారిని ఏఎన్ఆర్ ని ఇమిటేట్ చేయమని కోరారు. ఇక బాలయ్య గారి లోకి ఏఎన్ఆర్ ప్రవేశించినట్టు గా బాలయ్య గారు నాగేశ్వరరావు గారిని ఎడిటర్ చేయడం జరిగింది. మీరు కూడా ఒక లుక్కేయండి బ్రదర్.
# ఇది కూడా చదవండి:- అఖండ విజయోత్సవ వేడుక గెస్ట్ లు ఎవరో తెలుసా?

0 Comments