General Science for RRB Group D,NTPC
General Science IMP Bits For RRB Exams |
RRC/RRB, Group D, NTPC Exam
లలో సాదారణంగా బ్యాక్తిరియ, వైరస్, ప్రోటోజోవ, వ్యాధులు వీటి గురించి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కావున వీటికి సంబందించిన ముక్యమైన ప్రశ్నలు ఈ కింది వీడియో లో వివరించడం జరిగింది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వారు తప్పకుండ ఈ వీడియో లోని ప్రశ్నలు తెలుసుకోవాలి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు రోజుకు పది గంటలు పైగానే చదువుతూ ఉంటారు. కొత్త సబ్జెక్ట్ చదివేకొద్దీ పాత సబ్జెక్ట్స్ మర్చిపోతూ వస్తూ ఉంటారు. మళ్లీ రివిజన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
నేను చెప్పే సలహా ఏమిటంటే మీరు చదివిన సబ్జెక్టుకు సంబంధించిన వీడియోను మీ భోజనం సమయంలోను, మీ కాళీ సమయాల్లోనూ, మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్న సమయంలో. మీ సబ్జెక్టుకు సంబంధించిన వీడియోను వింటూ ఉండండి. దీని ద్వారా మీరు సబ్జెక్టును త్వరగా మరచిపోరు. మీకు చాలా సమయం కలిసి వస్తుంది. దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ సబ్జెక్టు నేర్చుకోవడానికి వీలవుతుంది. RRB Group D, NTPC అభ్యర్థులకు ఉపయోగపడే ఒక వీడియో నేను కింద ఇవ్వడం జరిగింది.
CLICK HERE :- General Science Vitamins IMP Bits (Video)
CLICK HERE :- Mukyamaina Vyaktulu Vari Birudulu IMP Gk Bits(Video)
0 Comments