RRB Group D 2021 Exam General Science (GS) Preparation questions and answers 2021 || general science for rrb group d pdf

 General Science for Indian Railways RRB Exams Group D,NTPC

2021-FREE-Online-Test-Series-Railway-RRC-RRB-Group-D-Mock-Test-telugu-online-exam-center
RRB Group D Online exam, Telugu Online Exam center

General Science for RRB Group D, NTPC

ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి నాదొక సలహా.  కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు రోజుకు పది గంటలు పైగానే చదువుతూ ఉంటారు.  కొత్త సబ్జెక్ట్ చదివేకొద్దీ పాత సబ్జెక్ట్స్ మర్చిపోతూ వస్తూ ఉంటారు.  మళ్లీ రివిజన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 
   నేను చెప్పే సలహా ఏమిటంటే మీరు చదివిన సబ్జెక్టుకు సంబంధించిన వీడియోను మీ భోజనం సమయంలోను,  మీ కాళీ సమయాల్లోనూ, మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్న సమయంలో. మీ సబ్జెక్టుకు సంబంధించిన వీడియోను వింటూ ఉండండి. దీని ద్వారా మీరు సబ్జెక్టును త్వరగా మరచిపోరు. మీకు చాలా సమయం కలిసి వస్తుంది. దాని ద్వారా మీరు ఇంకా ఎక్కువ సబ్జెక్టు నేర్చుకోవడానికి వీలవుతుంది.  RRB Group D, NTPC అభ్యర్థులకు ఉపయోగపడే ఒక వీడియో నేను కింద ఇవ్వడం జరిగింది. 

 విటమిన్ల లోపం వాటివల్ల ఏర్పడే వ్యాదులు  గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. RRB Exams లలో విటమిన్స్ వాటి లోపాలు గురించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇందులోని  లోని ముఖ్యమైన ప్రశ్నలు RRB Group D,  NTPC Exam లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలను బెస్ట్ మీరు నేర్చుకున్నట్లు అయితే మీరు చాలా సులువుగా కచ్చితంగా ఒక మార్కు సంపాదించవచ్చు. ఇలాంటి వీడియోస్ గురించి మీరు ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, కింద కామెంట్స్ లో తెలియజేయండి. నేను మరి కొన్ని  మీకు ఉపయోగపడే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. దీని ద్వారా మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ వెబ్సైట్ పై మీకు మంచి అభిప్రాయం ఉంటే మీ అభిప్రాయం మాకు కచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి. 




Post a Comment

0 Comments