What kine of people our country needs | best motivational story | teluguonlineexamcenter

   మన దేశానికి ఎలాంటి వాళ్లు అవసరం, ఎలాంటి వాళ్ళు అవసరంలేదు

           In this article I have explained how our country does not need such people. Everyone who reads this article will feel very motivational. And you know who is responsible for the country and who is not

                   ఈ వీడియోలో ఉన్న పెద్ద ఆవిడను చూశారా,  దాదాపు 80 సంవత్సరాల పైనే వయసు ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనవళ్లు,  మనవరాళ్లతో ఆనందంగా కాలం గడుపుతూ వారి కుటుంబ సభ్యుల  సంరక్షణలో ఉంటారు.
                  కానీ ఈ పెద్దావిడ పొట్టకూటికోసం ఎండకు గాలికి నడిరోడ్డు మీద కర్ర తిప్పుకుంటూ బతుకుతోంది. ఎవరిమీద ఆధారపడకుండా, ఎవరినీ మోసం చేయకుండా, దొంగతనాలు దోపిడీలు చేయకుండా ఎంతో నిజాయితీగా బతుకుతోంది.
  అసలైన భారతీయులు అంటే ఇలాంటి వారే,  ఇలాంటి వారి వల్ల దేశానికి ఎంతో గర్వకారణం.

              Have you seen an old lady in this video, almost 80 years old. Many such people are happily spending time with their grandchildren and taking care of their family.

             But this old lady is enjoying a spinning stick on sunny, wind, and roadside for meals to live. Being honest with no one to cheat and exploit anyone without relying on anyone.

The original indians are the ones who are so proud of the country. Our country needs such people.
           
 ఇదిలా ఉంటే ఈ క్రింది వీడియో చూడండి:
Meanwhile, watch the following video:


            వీడికి మంచి వయసు ఉంది,  శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. పని చేసి సంపాదించిన డబ్బుతో బతకడం వీడికి నచ్చదు. 
  బతకడానికి కష్టపడే వారి దగ్గర, వయసు అయిపోయి ఎలాంటి పని చేసి డబ్బు సంపాదించలేని వారి దగ్గర, ఎవరో కష్టం చేసి డబ్బు సంపాదించుకున్న వారి దగ్గర,  దొంగతనాలు చేసి భార్య బిడ్డలను పోషించే దౌర్భాగ్యస్థితి వీడికి నచ్చింది. 
 ఇలాంటి వాళ్లు మన దేశంలో బతకడం అవసరమా?                      
ఇంత చిన్న దొంగతనానికి చంపడం ఏంది తప్పు అని మీరు అనుకుంటున్నారా? 
  అయితే చెప్తాను చూడండి!!!
        వీడికి వీటి పట్ల ఇతరులు చూపే గౌరవ మర్యాదలు అవసరం లేదు. వీడికి డబ్బే అవసరం,  అది కూడా దొంగతనం చేసి సంపాదించడమే ముఖ్యం. వీడు దొంగతనం చేసే సమయంలో ఎదుటి వారికి గాయాలైనా,  కాళ్ళు చేతులు విరిగిన,  వారి ప్రాణాలు పోయినా వీడికి అవసరం లేదు. 
 వీన్ని ఇలా వదిలేయడం వల్ల,  వీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది సోమరిపోతులు ఇలాంటి పనులు చేస్తారు. అలాంటి వ్యక్తుల వల్ల ఎంతో మంది బాధపడవచ్చు. ఆ బాధితులలో నువ్వు కానీ, నీ వాళ్ళు కానీ, నేను కానీ నా వాళ్ళు కానీ ఎవరైనా ఉండవచ్చు. 
 అందుకే ఇలాంటి వారిని ముందుగానే చంపేస్తే, ఇలాంటి చెడు దారిలో వెళ్లాలనుకునే మరొకరికి అలాంటి ఆలోచనలు రావు. ఇలాంటి వారు దేశానికి చేటు.
 ఇది మన దేశం మన వాళ్ళను మనమే సరైన మార్గంలో నడిపించు కోవాలి. 
 ఈ ఆర్టికల్ పై మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ లో తెలియజేయండి.
                మిత్రమా!!!!!!

            He is a teenager and has ample energy capabilities too. He does not like working with the money he earned. He loved the plight of those who were struggling to live, aged and unable to earn money, and who have stuck to someone who has done money, stolen and fed his wife's children.

Do they need to live in our country?
Do you think it's wrong to kill such a little theft?
But look!
   
 He does not need respect for others. He needs a money, which is important to steal and even earn. During his theft, he did not need any other person who was injured, their legs, and their lives. Because he leaves him like this, many lazy people take him as inspiration. Many people may suffer from such people. You may have any of those victims, but yours, I or my people. That is why if The GOVT kill such people before, then there will be no such thoughts to someone who wants to go on such a bad way. Such people are doing to the country.
This is what our country needs to lead our people in the right way.

Let us know what your intention is on this article in the comment.

                     My friend!!

Post a Comment

0 Comments