Spoken English in Telugu Lesson 2
Spoken English lesson 2 |
ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ నుండి చాలా సులభమైన పద్ధతిలో Spoken English నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లెసన్లో మీకు దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు తరచుగా Spoken English Practice చేయడానికి ఈ వెబ్సైట్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు చూస్తున్న పేజీకి కుడివైపు దిగువన బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. దీనివల్ల మేం ఏ పోస్ట్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటే ఈ పేజీని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. Thank you friends
(Learn spoken english in telugu, spoken english telugu pdf books, free online spoken english class in telugu, zero to hero spoken english in telugu)
Spoken English Lesson 2
మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడగడం మరియు చెప్పడం నేర్చుకోండి.
మీరు ఎక్కడి నుండి వచ్చారు?
Where are you from?
నేను భారతదేశం నుండి.
I am from India.
మీరు అమెరికా నుండి.
You are from America.
నేను ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక నగరం నుండి వచ్చాను.
I am from a city in Andhra Pradesh.
Spoken English Practice Dialogues :-
Ram:- Hello, What is your name?
Bala:- Good morning ! My name is Bala.
Bala:- How are you?
Ram:- I am fine. Where are you from?
Bala:- I am from a village in AP. and you?
Ram :- I am from a city in America.
Bala :- Do you Speak Telugu?
Ram:- No I don't speak Telugu, I speak English.
In = లో
Are = ఉన్నాయి
Is = ఉంది
Your = మీ
From = నుండి
Where = ఎక్కడ
ఆంగ్లములో Is ఏకవచనం అవుతుంది
are బహువచనం అవుతుంది.
ఏకవచనం వ్యక్తి లేదా వస్తువు తో "is" ఉపయోగిస్తాం.
I మరియు you కు మాత్రం ఎల్లప్పుడూ 'are' ఉపయోగిస్తాం.
Spoken English Practice test :-
0 Comments