RRB GROUP D ONLINE EXAM NO-4(Part-A)
మ్యాథమేటిక్స్
RRB Group D Online exam, Telugu Online Exam center |
RRB Group D, NTPC
Whoever is preparing for RRB GROUP D exams, mock tests offered by our website are very helpful for them to achieve good score.We hope that you will be able to participate in mock tests provided by our website and increase your knowledge. Let us know your comments on this test
RRB Group D Exams కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించగలరు. Telugu Online Exam Center website ద్వారా Free Online tests అందించడం జరుగుతుంది. కావున ఎవరైతే ఆర్ ఆర్ బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఈ వెబ్సైట్ నందు ఉన్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ లో పాల్గొని మీ నాలెడ్జి ఇంప్రూవ్ చేసుకోగలరు. మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగం ఉద్యోగం రావడానికి ఈ ప్రశ్నలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మేము ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసే ఎగ్జామ్స్ కి సంబంధించిన అప్డేట్స్ మీకు తెలియజేయడానికి కింద ఉన్న వాట్సప్ గ్రూపులలో ఏదో ఒక దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. లేదా బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రయిబ్ అవ్వండి. మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వండి.
RRB Group D Exam
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంత మంది అభ్యర్థులకు సమయం లేక 100 మార్కులకు ఎగ్జామ్ రాయలేక పోతున్నారు. అందువలన RRD GROUP D EXAM ను నాలుగు భాగాలుగా విభజించి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ అవేర్నెస్ ఒక్కొక్క దానికి 25 ప్రశ్నలు కేటాయించి ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ లోనే మిగతా ఎగ్జామ్స్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనినే అభ్యర్థులు గమనించగలరు.
CLICK HERE: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
CLICK HERE: జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ
CLICK HERE: జనరల్ అవేర్నెస్
CLICK HERE: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
CLICK HERE: జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ
CLICK HERE: జనరల్ అవేర్నెస్
0 Comments