RRB GROUP D ONLINE EXAM IN TELUGU | RRB GROUP D LATEST UPDATE | RRB NTPC EXAM DATE

       RRB GROUP D ONLINE EXAM NO 1 - (B)

RRB GROUP D ONLINE EXAM IN TELUGU | RRB GROUP D EXAM | RRB NTPC EXAM DATE
RRB ONLINE EXAM CENTER
RRB GROUP D EXAMS కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ మా TELUGU ONLINE EXAM CENTER ద్వారా RRB GROUP D, NTPC  FREE ONLINE EXAMS నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీరు పాల్గొనడం ద్వారా మీరు కొత్తగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ముందుగా ఆర్ఆర్బి గ్రూప్ డి లు ఎలా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే అవగాహన వస్తుంది. అలాగే ఎగ్జామ్స్ పట్ల మీకున్న భయాలు తీరుతాయి. మా తెలుగు ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్ లో తరచుగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకున్న నాలెడ్జి పెంచుకొని మీరు అధిక మార్కులు పొందవచ్చు. మీరు ఈ ఎగ్జామ్స్ రాసిన తరువాత మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. దీని ద్వారా మీ అభిప్రాయాలకు తగినట్లు మేము మా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాము, 
 మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. 

 మీరు ఇక్కడ 51 నుండి 100 వరకు గల ప్రశ్నలు మాత్రమే సమాధానం చేయగలరు. మిగిలిన 1 నుండి 50 వరకు గల ప్రశ్నలకు RRB GROUP D EXAM NO 1 (A)లో మీరు సమాధానాలు చేయగలరు. 

LINK CLICK HERE :-     RRB GROUP D EXAM NO 1 (A)

Post a Comment

0 Comments